ఆర్సీబీ జెర్సీ ధరించిన నాలుగేళ్ల చిన్నారి
క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. బాక్స్
క్రికెట్ ఆడుతూ అద్భుతమైన టైమింగ్‌తో భారీ షాట్లు బాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వయసుకు మించిన బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శించిన ఆ చిన్నారి ఆటతీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "ఫ్యూచర్ స్టార్", "చిన్న విరాట్
కోహ్లీ" అంటూ కామెంట్లు చేస్తూ వీడియోను భారీగా షేర్ చేస్తున్నారు.