నాలుగో విడత 'రైతుభరోసా' డబ్బులు విడుదల

15443చూసినవారు
నాలుగో విడత 'రైతుభరోసా' డబ్బులు విడుదల
TG: రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత రైతుభరోసా నిధులను విడుదల చేసింది. 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు ఈ నగదు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నాలుగో విడతలో 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1188 కోట్లు డిపాజిట్ చేశామని తెలిపారు. ఇప్పటివరకు రైతుభరోసా కింద మొత్తం 65.76 లక్షల మంది రైతులకు రూ.6,590.37 కోట్లు అందినట్లు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్