‘మా’ పేరిట మోసాలు

15చూసినవారు
‘మా’ పేరిట మోసాలు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు వ్యక్తులు నటీనటుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. 'AP MAA', 'MAA AP' వంటి పేర్లతో గందరగోళం సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. ఈ మోసాలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్