మహిళలకు ఫ్రీగా కుట్టు మెషీన్లు.. దరఖాస్తు ఎప్పటివరకు అంటే?

3చూసినవారు
మహిళలకు ఫ్రీగా కుట్టు మెషీన్లు.. దరఖాస్తు ఎప్పటివరకు అంటే?
TG: రాష్ట్ర ప్రభుత్వం బీసీ మహిళల కోసం 'ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషీన్లు' పథకం తీసుకొచ్చింది. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి వయసు 18-55 ఏళ్లు ఉండాలి. గ్రామీణ ప్రాంతంలో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల ఆదాయం ఉండాలి. https://tgobmms.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం బీసీ అభివృద్ధి అధికారిని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.

సంబంధిత పోస్ట్