43 ఏళ్ల వయసులో నటుడి కారుణ్య మరణం

31చూసినవారు
43 ఏళ్ల వయసులో నటుడి కారుణ్య మరణం
ఫ్రెంచ్‌ నటుడు, దర్శకుడు అర్నాడ్‌ డెనిస్‌ (43) బెల్జియంలో కారుణ్య మరణం పొందారు. 2023లో హెర్నియా చికిత్సలో భాగంగా ఇంప్లాంట్‌ అమర్చిన తర్వాత ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలు, నొప్పులతో బాధపడ్డారు. పరిస్థితి క్రమంగా విషమించడంతో బెల్జియంలోని నమూర్‌లో ముగ్గురు వైద్యులతో సంప్రదింపుల అనంతరం సెప్టెంబర్‌ 22న యూథనేషియాకు (కారుణ్య మరణం) వెళ్లినట్లు ఆయన లాయర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్