ఇక నుంచి చెక్కు క్లియరెన్స్ గంటల్లోనే.. VIDEO

13చూసినవారు
సాంకేతికత అందుబాటులోకి రావడంతో బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్ ఫోన్, యాప్‌ల వల్ల క్షణాల్లోనే నగదు పంపిణీ, ఫండ్స్ పొందే సౌకర్యం సాధ్యమైంది. అయితే, చెక్కుల క్లియరింగ్ విషయంలో ఇప్పటికీ కొన్ని ఆలస్యం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఏదైనా చెక్కు క్లియర్ కావడానికి సుమారు రెండు రోజులు పడుతూ వస్తున్నాయి. కానీ ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, అక్టోబర్ 4 నుంచి ఈ సమయం గణనీయంగా తగ్గనుంది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.
Job Suitcase

Jobs near you