కేంద్ర ప్రభుత్వం కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. ఇక నుండి ఒక్కో ఖాతాకు ఒకే ఒక్క నామినీ మాత్రమే కాకుండా నలుగురిని నామినీగా నమోదు చేయవచ్చు. ఈ నిబంధనలు నవంబర్ 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, అలాగే లాకర్లు కూడా ఈ కొత్త పద్ధతికి లోబడి ఉంటాయి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.