Top 10 viral news 🔥

ట్రైన్లో ట్రాన్స్‌జెండర్‌తో లిప్ కిస్.. నెటిజన్లు షాక్
రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని ట్రాన్స్జెండర్లు డబ్బుల కోసం వేధిస్తున్నారని, కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఇటీవల ఒక యువకుడు ట్రాన్స్‌జెండర్‌కు వెయ్యి రూపాయలు ఇచ్చి లిప్ కిస్ అడిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు షాక్‌కి గురవ్వగా.. తీవ్రంగా స్పందిస్తూ, యువకుడి చర్యను విమర్శిస్తున్నారు. కొందరు దీనిని నటన అని అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన అక్టోబర్ 14న జరిగినట్లు తెలుస్తోంది.




