ఇంధన కొరత.. హైదరాబాద్-విజయవాడ హైవేపై నిలిచిన వాహనాలు (VIDEO)

3చూసినవారు
పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఇంధనం కోసం వాహనదారులు బారులు తీరగా, పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొనడంతో పాటు, అనేక బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్