ఉచిత తాగునీటి పథకానికి నిధులు విడుదల

27చూసినవారు
ఉచిత తాగునీటి పథకానికి నిధులు విడుదల
TG: హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేసింది. జలమండలి ఉచిత నీటి సరఫరాకు రీయంబర్స్‌మెంట్ కింద ఈ నిధులను మంజూరు చేసింది. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి రూ.414 కోట్లు, బీసీ సంక్షేమ శాఖ నుంచి రూ.414 కోట్ల విడుదలకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్