TG: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపునకు రూ.720 కోట్లు రిలీజ్ చేసింది. అలాగే 2022-2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్ క్లియర్ చేసింది. దీంతో ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో పెండింగ్ బిల్లులు పడనున్నాయి. అలాగే గ్రాట్యుటీ GPF సరెండర్ లీవ్ అడ్వాన్సులను విడుదల చేసింది.