ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్‌లో భారీ ఏర్పాట్లు

43చూసినవారు
ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్‌లో భారీ ఏర్పాట్లు
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన మాజీ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇరాన్ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు దశాబ్దాలకు పైగా సుప్రీం లీడర్‌గా ఉన్న ఖమేనీ ఫిబ్రవరి 28న మరణించినప్పటికీ, దేశంలో యుద్ధ పరిస్థితుల కారణంగా అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు పరిస్థితులు చల్లారడంతో, అంత్యక్రియల నిర్వహణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ ఏజెన్సీలు ప్రణాళికలు రచిస్తూ, ప్రజల హాజరు కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్