
నాగర్ కర్నూల్: భూసేకరణ వేగవంతం చేసి పునరావాసం కల్పించాలి
నాగర్ కర్నూల్ జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టుల ముంపు గ్రామాల్లో భూషణ వేగవంతం చేయాలని బుధవారం కలెక్టర్ బాదావత్ సంతోష్, అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ పురోగతి, నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల స్థితి, ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. అచ్చంపేట పరిధిలోని మర్లపాడు, కేశవతాండ గ్రామాల ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఆదేశించారు.



































