
సంపత్ కుమార్ కుటుంబంతో సహా ఓటు హక్కు వినియోగం
జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటు కీలకమని ఆయన అన్నారు.






































