రాజోలి మండల కేంద్రాల వద్ద భారత్ మాల్ సర్వీస్ రోడ్డు

0చూసినవారు
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి, రాజోలి మండలాల ప్రజలు భారత్ మాల్ రోడ్డుపై ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు కల్పించాలని కోరుతూ శనివారం ఆందోళన చేపట్టారు. తమ భూములను ఇచ్చినా, రోడ్డును ఉపయోగించుకునే సౌకర్యం లేదని, ఇది తమకు అన్యాయమని వారు పేర్కొన్నారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి, పరిష్కారం చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్