గద్వాల్: ఆలయంలో గుప్త నిధుల తవ్వకాల కలకలం

594చూసినవారు
గద్వాల్: ఆలయంలో గుప్త నిధుల తవ్వకాల కలకలం
గద్వాల జిల్లాలోని మానవపాడు మండలంలో, చెన్నిపాడు గ్రామ సమీపంలో ఉన్న పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలలో గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న DHP జిల్లా నాయకుడు మానవపాడు రఘు, ఆలయ పరిసరాలను పరిశీలించి, ధ్వంసం చేసిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని, కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you