దేవబండ గ్రామంలో గోకుల కృష్ణ కోలాటం

61చూసినవారు
అలంపూర్ నియోజకర్గం ఐజ మండలం దేవబండ గ్రామంలోని శ్రీ శ్రీ ఉల్లిగమ్మ అవ్వ, పరశురాములు ఊర్లో దేవర్లు విచ్చేసిన సందర్భంగా దాసంగలతో ఊరికి వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గోకుల కృష్ణ కోలాటం ఆధ్వర్యంలోని పిల్లలకి అమ్మవారు వేషం నల్ల పోచమ్మ వేషధారణలు నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్