బింగిడొడ్డిలో గ్రామ సభ: అభివృద్ధి, పారిశుధ్యంపై చర్చ

2చూసినవారు
బింగిడొడ్డిలో గ్రామ సభ: అభివృద్ధి, పారిశుధ్యంపై చర్చ
జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలం బింగిడొడ్డి గ్రామంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో సర్పంచ్, ఉప సర్పంచ్, ఆశా వర్కర్లు, ANM, అంగన్‌వాడీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, VBG RAM కార్యక్రమంపై చర్చించారు. ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్