అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాల పై చర్యలు తీసుకోవాలీ

0చూసినవారు
అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాల పై చర్యలు తీసుకోవాలీ
అలంపూర్ మండల కేంద్రంలోని మాంటిస్సోరి పాఠశాలలో విద్యార్థులపై అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, అనుమతి లేకుండా వసతి గృహం నడుపుతున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాధికారి అశోక్ కుమార్ కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కార్మికుల పని వేళలను 10 గంటల నుంచి 8 గంటలకు కుదించాలని డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్