గద్వాల జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్ బాషా షేక్‌ను సోమవారం సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మోహన్ రావు, రామన్ గౌడ్, కలీమ్ తదితరులు కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.