974 పోలింగ్ స్టేషన్లు సిద్ధం: కలెక్టర్ సంతోష్

19చూసినవారు
974 పోలింగ్ స్టేషన్లు సిద్ధం: కలెక్టర్ సంతోష్
గద్వాల, ధరూర్, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో మొత్తం 974 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సంతోష్ మంగళవారం తెలిపారు. 1,50,672 మంది ఓటర్ల డేటాను పరిగణలోకి తీసుకున్నామని, మొదటి విడతలో ఏర్పాటు చేసిన 974 కేంద్రాల్లో 135 కేంద్రాలు ఏకగ్రీవ గ్రామాల పరిధిలోకి వస్తాయని ఆయన వివరించారు.