ఏబీవీపీ గద్వాల్ శాఖ నూతన కళాశాల కమిటీ ఏర్పాటు

2చూసినవారు
ఏబీవీపీ గద్వాల్ శాఖ నూతన కళాశాల కమిటీ ఏర్పాటు
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్‌లోని మహారాణి ఆది లక్ష్మీదేవమ్మ కళాశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) గద్వాల్ శాఖ ఆధ్వర్యంలో ఒక కళాశాల కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. సామల కర్ణాకర్, పాలమూరు విభాగ్ కన్వీనర్ అర్జున్ సాతర్ల హాజరై నూతన కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో నరేష్ కళాశాల అధ్యక్షులుగా, శేఖర్ కార్యదర్శిగా నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్