సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

1చూసినవారు
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు ప్రజలను సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గుర్తుతెలియని లింకుల ద్వారా వచ్చే APK ఫైల్స్‌ను తెరవవద్దని, వాటి ద్వారా మొబైల్ ఫోన్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్లి, ఆర్థిక మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్