భక్తిశ్రద్ధలతో చిన్నారుల కోలాటం.. ఆకట్టుకున్న నిమజ్జన వేడుకలు

759చూసినవారు
భక్తిశ్రద్ధలతో చిన్నారుల కోలాటం.. ఆకట్టుకున్న నిమజ్జన వేడుకలు
జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్, గద్వాల్ పరిధిలోని మల్లకల్ మండలం సద్దనోని పల్లి గ్రామంలో వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో గోకుల కృష్ణ జంట కోలాట బృందం చిన్నారులు భక్తిశ్రద్ధలతో అద్భుతమైన కోలాటం ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజ మండలం దేవ బండ కోలాటం మాస్టర్ బి పరమేష్ ని శాలువాలతో సన్మానించి, శ్రీ శ్రీ గజనాన మహోత్సవం అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని గ్రామస్తులు కోరారు.

సంబంధిత పోస్ట్