గద్వాల: మే 11 నుంచి విద్యా వారోత్సవాలు

321చూసినవారు
గద్వాల: మే 11 నుంచి విద్యా వారోత్సవాలు
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మే 11 నుండి 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు డీఈఓ విజయలక్ష్మి తెలిపారు. ఈ వారంలో సమ్మర్ క్యాంపులు, బడిబాట, రెమెడియల్ తరగతులు, సాంస్కృతిక పోటీలు వంటి కార్యక్రమాలు చేపడతారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్