గద్వాల: దివ్యాంగుల సంక్షేమానికి కీలక నిర్ణయం: కలెక్టర్

0చూసినవారు
గద్వాల: దివ్యాంగుల సంక్షేమానికి కీలక నిర్ణయం: కలెక్టర్
దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులైన ఇద్దరి మధ్య జరిగే వివాహాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ ఆదివారం తెలిపారు. ఈ పథకం 2026 జనవరి 17 నుంచి వివాహం చేసుకున్న వారికి వర్తిస్తుంది. అర్హులైన వారు www.epass.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని, అనంతరం ఐసిడిఎస్ ఆఫీసులో సమర్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్