గద్వాల: 73 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

644చూసినవారు
గద్వాల: 73 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!
జోగులాంబ గద్వాల జిల్లాలో 64 అంగన్వాడీ టీచర్, 9 ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన మహిళా అభ్యర్థులు జూన్ 29 నుండి జూలై 8 సాయంత్రం 5 గంటలలోపు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం తెలిపారు. పూర్తి వివరాల కోసం wdcw.tg.nic.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్