గద్వాల: సర్పంచి పదవి రెండోసారి ఏకగ్రీవం

1చూసినవారు
గద్వాల: సర్పంచి పదవి రెండోసారి ఏకగ్రీవం
రాజోలి మండలంలోని కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడిన పడమటి గార్లపాడులో సర్పంచి పదవి రెండోసారి ఏకగ్రీవమైంది. నామినేషన్ల ప్రక్రియలో శారదమ్మ సర్పంచిగా, నాలుగు వార్డులకు నలుగురు వ్యక్తులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఈ ఘనత సాధించారు. గతంలో 2019లో జరిగిన ఎన్నికల్లో భూషణం సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు. ఈ పరిణామం గ్రామస్థులకు ఆనందాన్నిచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్