చెరువు మట్టి అక్రమ రవాణా: స్థానికుల ఆవేదన

0చూసినవారు
చెరువు మట్టి అక్రమ రవాణా: స్థానికుల ఆవేదన
గద్వాల మండలం పూడూరు పరిసరాల్లో ఇటుక బట్టీల కోసం చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ వాహనాలతో పగలు, రాత్రి తవ్వకాలు జరుపుతుండటంతో రహదారులు ధ్వంసమై, దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణాను నిలిపివేసి, ప్రభుత్వ సంపదను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్