కట్టకింద తిమ్మప్ప స్వామికి ప్రత్యేక పూజలు

62చూసినవారు
కట్టకింద తిమ్మప్ప స్వామికి ప్రత్యేక పూజలు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని కట్టకింద తిమ్మప్ప స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి విగ్రహానికి ఉదయం అభిషేకం, కుంకుమార్చన, వస్త్రాలంకరణ, మహా మంగళహారతి తదితర పూజలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్