ఈ నెల 4న లాసెట్ ఫలితాలు విడుదల

1చూసినవారు
ఈ నెల 4న లాసెట్ ఫలితాలు విడుదల
జూన్ 4న లాసెట్, PGLCET-2026 ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎల్లుండి మధ్యాహ్నం 3.30 గంటలకు మాసబ్ ట్యాంకులో రిజల్ట్స్ రిలీజ్ చేస్తామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షలను నిర్వహించింది. ఈ ఏడాది లాసెట్ కు మొత్తం 66,864 మంది దరఖాస్తు చేసుకోగా. వారిలో 54,374 మంది పరీక్షకు హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you