విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి

0చూసినవారు
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, గద్వాల్ సమీపంలో భరత్ మాల రోడ్డుపై మరమ్మత్తులు చేస్తున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మంగళవారం బీసన్న గౌడ్ (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అయిజ మండలం దేవబండ గ్రామ శివారులో జరిగింది. గట్టు మండలం తప్పట్ల మొరుసు గ్రామానికి చెందిన బీసన్న గౌడ్ ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత పోస్ట్