ఉరేసుకుని వ్యక్తి మృతి

727చూసినవారు
ఉరేసుకుని వ్యక్తి మృతి
ధరూర్ మండలం మార్లబీడు గ్రామంలో మంగళవారం నరసింహులు అనే వ్యక్తి పొలం సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్