మంత్రి జూపల్లికి ఎమ్మెల్యే ఘన స్వాగతం!

1245చూసినవారు
మంత్రి జూపల్లికి ఎమ్మెల్యే ఘన స్వాగతం!
తెలంగాణ పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం గద్వాల జిల్లాకు చేరుకున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంత్రికి పూలబొకే అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే మంత్రికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్