గోనుపాడు వాసి మిసింగ్

0చూసినవారు
గోనుపాడు వాసి మిసింగ్
జోగులాంబ గద్వాల జిల్లా గోనుపాడు గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి మంగళవారం ఉదయం నుంచి కనిపించడం లేదు. అతడు ఎవరికైనా కనిపిస్తే 9505707706, 9666706454 నంబర్లలో సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్