బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న మహిళను పరామర్శించిన ఎమ్మెల్యే

0చూసినవారు
బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న మహిళను పరామర్శించిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం మారమునగాల గ్రామానికి చెందిన మాజీ టెంపుల్ చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్ సతీమణి రజిత బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు హైదరాబాద్ లోని ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. ప్రస్తుతం రజిత హైదరాబాద్ లోని సాయికృష్ణ న్యూరో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అత్యవసరంగా చేయాలని వైద్యులు సూచించారు.

సంబంధిత పోస్ట్