ఆన్ లైన్ లో మున్సిపల్ ఎన్నికల ఓటర్ వివరాలు: జిల్లా కలెక్టర్

648చూసినవారు
ఆన్ లైన్ లో మున్సిపల్ ఎన్నికల ఓటర్ వివరాలు: జిల్లా కలెక్టర్
జోగులాంబ గద్వాల జిల్లాలోని 4 పురపాలక ఓటర్లు తమ ఓటు ఏ వార్డులో, ఏ పోలింగ్ స్టేషన్ లో ఉందో తెలంగాణ స్టేట్ ఎలెక్షన్ కమిషన్ వెబ్ సైట్ ద్వారా శనివారం జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు. ఈ సదుపాయం గద్వాల, ఐయిజ, వడ్డేపల్లి, ఆలంపూర్ మున్సిపాలిటీల ఓటర్లకు ఉపయోగకరంగా ఉంటుందని, తమ వివరాలను సులభంగా పరిశీలించుకోవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్