వర్షాలకు రోడ్లపైకి విషసర్పాలు.. వాకర్స్ జాగ్రత్త!

1చూసినవారు
వర్షాలకు రోడ్లపైకి విషసర్పాలు.. వాకర్స్ జాగ్రత్త!
గద్వాల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విషసర్పాలు రోడ్లపైకి వస్తున్నాయి. రాత్రి వేళల్లో పాములు, తేళ్లు రోడ్లపై సేదతీరుతున్నాయని స్థానికులు తెలిపారు. రాజోలి-శాంతినగర్ ప్రధాన రహదారిపై శనివారం ఉదయం వాహనం కిందపడి చనిపోయిన పామును చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాబట్టి, ఉదయం మరియు రాత్రి వేళల్లో వాకింగ్, జాగింగ్‌కు వెళ్లేవారు తప్పనిసరిగా టార్చిలైట్ వెంట తీసుకెళ్లాలని స్థానికులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్