గద్వాల్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ

1చూసినవారు
గద్వాల్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ
రాష్ట్రంలో రెండు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్, నల్గొండ, వికారాబాద్, గద్వాల్, మహబూబ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు 50-60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్