గద్వాల్-ఐజ రోడ్డుపై మురుగునీటి ప్రవాహం, ప్రయాణికులకు ఇక్కట్లు

824చూసినవారు
గద్వాల్-ఐజ రోడ్డుపై మురుగునీటి ప్రవాహం, ప్రయాణికులకు ఇక్కట్లు
గద్వాల్-ఐజ రోడ్డులోని మల్దకల్ మెయిన్ రోడ్డుపై డ్రైనేజీ నుండి రెండు రోజులుగా మురుగునీరు ప్రవహిస్తోంది. దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్