వినాయక నిమజ్జనంలో అబ్బురపరిచిన కోలాటం ప్రదర్శనలు

592చూసినవారు
వినాయక నిమజ్జనంలో అబ్బురపరిచిన కోలాటం ప్రదర్శనలు
జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్, గద్వాల్‌లోని ఇటిక్యాల మండలం షాబాద్ గ్రామంలో వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా గోకుల కృష్ణ జంట కోలాటం, ధరూర్ గ్రామ చిన్నారులచే అద్భుతమైన కోలాటం ప్రదర్శన భక్తిశ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజ మండలం దేవ బండ కోలాటం మాస్టర్ బి. పరమేష్ అభినందనలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని గ్రామస్తులు కోరారు.

సంబంధిత పోస్ట్