గ్రామస్తుల సమస్యలకు తక్షణ పరిష్కారం

492చూసినవారు
గ్రామస్తుల సమస్యలకు తక్షణ పరిష్కారం
గద్వాల మండలంలో టీజీఎస్పీ డీసీల్ ప్రజా బాట కార్యక్రమం శనివారం ములకలపల్లి గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులతో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని, తక్షణ పరిష్కారం కోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గద్వాల మండల ఏఈ శ్రీనివాసులు, పరంజ్యోతి లైన్ ఇన్స్పెక్టర్ నరేష్, లైన్మెన్ ఇబ్రహీం, లైన్మెన్ వెంకటయ్య, లైన్మెన్ అటెండ్ అయ్యారు.

సంబంధిత పోస్ట్