అంబేద్కర్ ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అంబేద్కర్ ని గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్ ఆనంద్ ఆదివారం గద్వాల లో అన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తుంది ఒక్క బీజేపీ పార్టీనే అన్నారు. అంబేద్కర్ ను ఎన్నికల్లో ఒడగొట్టి"ఆయనను అవమానించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రదాన కార్యదర్శి డికె. స్నిగ్దా రెడ్డి, రవి కుమార్ ఎక్బోటే, తదితరులు ఉన్నారు.