వీరనారి చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు

2చూసినవారు
వీరనారి చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామంలో తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువత మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్య సాహసాలు, భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, అన్యాయాలపై ఆమె సాధించిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్