వనపర్తి: జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.!

0చూసినవారు
వనపర్తి: జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.!
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం పెరుగుతోందని ప్రాజెక్టు అధికారి ఖాజా జుబేర్ అహ్మద్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 30 వేల క్యూసెక్కుల ఇన్ఫ్రా నమోదవుతోంది. జలవిద్యుత్ కేంద్రాల్లో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టులో 9.657 టీఎంసీల నీరు నిల్వ ఉందని కుడి, ఎడమ కాలువలకు సాగునీటి విడుదల కొనసాగుతోందని, ఔట్లో 45 వేల క్యూసెక్కులుగా ఉందని వివరించారు

సంబంధిత పోస్ట్