మహబూబ్ నగర్: పొలం వద్ద అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

603చూసినవారు
మహబూబ్ నగర్: పొలం వద్ద అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
మండలంలోని బైరంపల్లి గ్రామంలో జంగయ్య (44) అనే వ్యక్తి వ్యవసాయ పొలం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం పొలం పనులకు వెళ్లి తిరిగి రాని జంగయ్య మృతదేహాన్ని శనివారం ఉదయం కుటుంబ సభ్యులు పొలం వద్ద కనుగొన్నారు. జంగయ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్