28వ సారి రక్తదానం చేసిన మహేంద్ర సింగ్ ధోని అభిమాని

1947చూసినవారు
28వ సారి రక్తదానం చేసిన మహేంద్ర సింగ్ ధోని అభిమాని
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు (జులై 7) సందర్భంగా, మహబూబ్‌నగర్ జిల్లా పోల్కంపల్లి గ్రామానికి చెందిన పందెం ప్రతాప్ రెడ్డి 28వసారి రక్తదానం చేశారు. ధోనిపై ఉన్న తన అభిమానాన్ని ఆయన ఈ విధంగా చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పిపిఆర్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్