కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు, 28 కుట్లు

311చూసినవారు
నారాయణపేట జిల్లా మక్తల్ లో ఇంటి యజమాని పెంచుకుంటున్న కుక్క ఎల్కేజీ చదువుతున్న బాలుడి ధ్రువ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయచూర్ రిమ్స్ లో చికిత్స పొందిన బాలుడికి తలకు 28 కుట్లు పడ్డాయి. 15 రోజుల చికిత్స అనంతరం బాలుడు గ్రామానికి చేరుకోవడంతో ఈ విషయం బయటపడింది.

సంబంధిత పోస్ట్