మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

203చూసినవారు
మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
నారాయణపేట జిల్లా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి 63వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. మాగనూరు మండలం కోల్పూర్ లిఫ్ట్ మాజీ ప్రెసిడెంట్ స్వామి గౌడ్, తన సహచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యేకు పూలమాల వేసి సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్