నారాయణపేట జిల్లా మాగనూరు నుండి జిల్లా కేంద్రానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను ఎస్సై రాజు పట్టుకున్నారు. డ్రైవర్ సురేష్, యజమాని రాజులపై కేసు నమోదు చేశారు. నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీస్ శాఖ నిఘా పెట్టిందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.